T20 World Cup 2024 Prize Money India: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం రాత్రి బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో 11 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ చేరింది. టీమిండియా చివరిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అంతకుముందు ధోనీ సారథ్యంలోనే 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న…