దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నది. ఈ నియామకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14. నిర్ణీత తేదీలలోపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకా అప్లికేషన్ పూర్తి చేయని అభ్యర్థులకు ఈరోజు, ఫిబ్రవరి 16, 2026 వరకు గడువు ఉంది. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్, indiapostgdsonline.gov.in ని సందర్శించి, ఫారమ్‌ను పూర్తి చేసి, ఆలస్యం చేయకుండా సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్…
పదోతరగతి పాసై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోకండి. 40 ఏళ్ల వయసున్నా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఫిబ్రవరి 14, ఆన్ లైన్ అప్లికేషన్,…