అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని నిలుపుకున్నాడు. అంతేకాదు తన కెరీర్‌లో బెస్ట్ రేటింగ్ (907) పాయింట్లను సాధించాడు. ఆసియా కప్ 2025 చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌పై 38 పరుగులు, సూపర్-4లోపాకిస్థాన్‌పై 74 పరుగులు చేసిన అభిషేక్.. తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (844) ఉన్నాడు. తిలక్…