Henley Passport Index 2025: ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ కొలిచే ప్రతిష్టాత్మక హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ అనేది ఒక దేశ పౌరుడు ముందస్తు వీసా లేకుండా ఎన్ని ఇతర దేశాలలోకి ప్రవేశించవచ్చో వెల్లడిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్‌గా పాకిస్థాన్ నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ చివరి నుంచి నాలుగో స్థానంలో గత నాలుగు ఏళ్లుగా నిలుస్తూ వస్తుంది. కొత్త ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ అగ్రస్థానాన్ని…