IND vs NZ T20: భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు మొదలు కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టీ20 సిరీస్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే, మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్…