India Jihadi Network: దేశంలో జిహాది నెట్‌వర్క్ బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భారత్‌లో జిహాదీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో చేసిన భారీ ప్లాన్‌ను ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. హింసాత్మక జిహాద్ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడానికి “ముజాహిదీన్ ఆర్మీ” అనే సంస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్న నలుగురు అనుమానితులను ఏటీఎస్ అరెస్టు చేసి ఒక పెద్ద కుట్రను భగ్నం చేసింది. అరెస్టయిన నిందితుల్లో సుల్తాన్‌పూర్‌కు చెందిన అక్మల్…