India DeepTech Market: భారతదేశం డీప్‌టెక్ రంగం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రక్షణ ఆవిష్కరణలు, రోబోటిక్స్ విస్తరణ వంటి అంశాల కారణంగా 2030 నాటికి డీప్‌టెక్ మార్కెట్ విలువ 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోనుందని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంలో భారత రక్షణ బడ్జెట్ రెట్టింపు అయి USD 80 బిలియన్ దాటింది. దీంతో రక్షణ రంగంలో డీప్‌టెక్ వైపు భారీ పెట్టుబడులు మళ్లాయని నివేదిక చెబుతోంది.…