ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరించబోతుండగా.. ఫ్లాగ్ బేరర్ గా శరత్‌కమల్‌ను భారత ఒలింపిక్స్ అసోషియేషన్ తెలిపింది. Also Read:…