Disrespect Indian Flags: ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తలు వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యకలాపాలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దీంతో కెనడా- భారతదేశం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అతని విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దోల్లాహియాన్, ఇతర అధికారుల మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటించడంతో మంగళవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండాను సగం మాస్ట్ వద్ద ఎగురవేశారు. రైసీ మరణానికి భారతదేశం ఒక రోజు సంతాపాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి సోమవారం ప్రకటించారు. Rakshana: ‘రక్షణ ‘ టీజర్ వచ్చేసింది.. పాయల్ ఇరగదీసింది మామా..! భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి…
Maldives: లక్షద్వీప్ పర్యటన సమయంలో భారత్ ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యల చేసి మాజీ మంత్రి మరియం షియునా మరోసారి వివాదాస్పద పోస్టు చేశారు. భారత జాతీయ జెండాలో అశోక చక్రాన్ని పోలి ఉన్న గుర్తుతో, మాల్దీవులు ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ)పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచనలనంగా మారింది.
బెంగళూరులో ఓ వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను పట్టుకుని నగరం మొత్తం కలియతిరిగాడు. అంతేకాకుండా.. GPSని ఉపయోగిస్తూ ఇండియా మ్యాప్‌ను వెతుకుతూ నగరం అంతటా నడిచాడు. తాను నడుస్తు్న్న వీడియోను ట్విట్టర్(X) లో వికాస్ రూపరేలియా పోస్ట్ చేశారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత జెండాను తీసివేసి, దాని స్థానంలో ఖలిస్తాన్ కోసం బ్యానర్‌ను ఏర్పాటు చేస్తామని బెదిరింపు వచ్చింది. సెప్టెంబరులో హైప్రొఫైల్ జీ20 సమావేశానికి ప్రగతి మైదాన్ వేదికగా ఉన్నందున పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.