Kinetic E-Luna: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం రోజురోజుకీ పెరుగుతోంది. దీనితో ప్రతి ఆటోమొబైల్ సంస్థలు వినియోగదారుల అవసరాల మేరకు కొత్త మోడల్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కైనెటిక్ త్వరలోనే అప్డేటెడ్ వెర్షన్ కైనెటిక్ ఈ-లూనాను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం కంపెనీ ప్రత్యేకమైన డిజైన్‌కు పేటెంట్ ను కూడా పొందింది. కైనెటిక్ లూనా ఇదివరకు భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ…