Home
India C
India C News
-
Anshul Kamboj: ఇండియా-Bపై నిప్పులు చెరిగిన అన్షుల్ కాంబోజ్.. ఏకంగా 8 వికెట్లు..
Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన్నింగ్స్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-బి జట్టు 193 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించుకుంది. Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా..… -
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో ఇండియా ‘C’ ఘన విజయం..
దులీప్ ట్రోఫీలో ఇండియా 'D' పై ఇండియా 'C' ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇండియా 'డి' జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ టీం గెలుపొందింది. భారత్ సి నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
తాజావార్తలు
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..