Today Gold Rate: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ తిరోగమనం పట్టాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలుపై ఆలోచనలో పడిపోతున్నారు. బంగారం ధరల పెరుగుదలకు గ్లోబల్ రాజకీయ పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, రూపాయి మారకం విలువ తగ్గడం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, మూడీస్ అమెరికా రేటింగ్ తగ్గింపు వంటి అంశాలు కారణంగా నిలిచాయి. దీంతో స్టాక్ మార్కెట్లపై…