క్రికెట్ హిస్టరీలో భారత అంధ మహిళల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకలో జరిగిన తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ఫైనల్‌లో నేపాల్‌ను ఓడించింది. కొలంబోలోని పి. సారా ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి, తొలి అంధ మహిళల T20 ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంది. Also Read:Minister Subhash : మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ సవాల్‌పై మంత్రి సుభాష్…