Anshul Kamboj: దులీప్ ట్రోఫీలో ఇండియా-బితో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు అన్షుల్ కాంబోజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ కాంబోజ్ ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇది అతని ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఇండియా-బి ఇన్నింగ్స్ 332 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-బి జట్టు 193 పరుగుల ఆదిత్యాన్ని సంపాదించుకుంది. Teeth Problems: పంటి నొప్పితో సమస్యలా..…