Home
India A
India A News
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన ముక్కోణపు 'ఎ' సిరీస్‌లో అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు వివాదంతోనూ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన ఈ కుర్రాడు.. లీగ్ దశలో శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడితో తీవ్రమైన వాగ్వాదానికి దిగాడు. ఆ గొడవలో మైదానంలోనే అవతలి ప్లేయర్‌ను నెట్టేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.… -
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
Clive Lloyd’s Advice to Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్.. భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న వివాదంపై బుడ్డోడికి ఓ కీలక సూచన చేశాడు. వైభవ్ శ్రీలంక ఆటగాళ్లతో ధీటుగా స్పందించడం కంటే..… -
Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంపై టీమిండియా ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడారు. టోర్నీ లీగ్ దశలో వరుస ఓటములను ఎదుర్కొని, ఆపై ఫైనల్లో జట్టు చూపిన తెగువ, ఆటతీరు అద్భుతమని ప్రశంసించారు. నిజమైన క్యారెక్టర్ చూపించారు “ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ తమ నిజమైన… -
Vaibhav Sooryavanshi: ‘నన్ను విపరీతంగా బాధ పెట్టారు’.. వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
క్రీడా ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవడం ఎంత నిజమో, ఒక్క విఫలమైన సిరీస్‌తో పాతాళానికి నెట్టేయడం కూడా అంతే నిజం. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన ఈ యువ ఆటగాడిపై ఒక్కసారిగా విమర్శల దాడి పెరిగింది. ముక్కోణపు సిరీస్‌లోని మొదటి మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 109 పరుగులు మాత్రమే చేయడంతో, సోషల్… -
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జేజేలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల బీహార్ సంచలనం.. తుది పోరులో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ ఏ జట్టు 377/9 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్‌లో లంక ఆటగాళ్లతో గొడవ జరిగినప్పటికీ, ఈ మ్యాచ్‌లో అతని అద్భుత… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ టోర్నీలో జూన్ 21 ఆదివారం రోజున భారత-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ తుది పోరు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అత్యంత కీలకంగా మారింది. తన కీర్తిని, ప్రతిభను కాపాడుకుంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అతను ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా రాణించాల్సిందే.… -
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ పోరులో టీమిండియా-ఏ జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లీగ్ దశలో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్-ఏ జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో లంక ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక… -
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
Tilak Varma React on Vaibhav Sooryavanshi Fight: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య సోమవారం దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న వివాదం మరింత ముదురుతోంది. సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించిన అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. కాసేపైతే ఇద్దరు మైదానంలోనే కొట్టుకునేవారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన… -
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెంచరీతో భారత్-ఏ జట్టుకు విజయం అందించిన రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు భారీ స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎలాంటి గణాంకాలు తెలియవని, అయితే… -
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Sooryavanshi’s Promising Start Ends Early: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ 2026 తొలి మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక-ఏతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఏ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత ఓపెనర్లను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చారు. భారత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి…
తాజావార్తలు
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!