Home
India A Vs Sri Lanka A
India A Vs Sri Lanka A News
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
Tilak Varma: రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆదివారం జరగబోయే త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టుతో తలపడటానికి ఇండియా ‘ఎ’ జట్టు సర్వసిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో జరిగిన రౌండ్-రాబిన్ దశ జరిగిన మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ పరాజయం పాలైంది. ఆ సమయంలో మైదానంలో శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్రమైన వాగ్వాదానికి దిగడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో… -
Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. లంక ఆటగాడు విషేన్ హలాంబెజ్‌తో మైదానంలో చోటుచేసుకున్న నెట్టులాట, వాగ్వాదం కారణంగా భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, జట్టు క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు గానూ భారత కెప్టెన్ తిలక్ వర్మపై మరింత కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మపై మ్యాచ్ ఫీజులో… -
Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!
Sairaj Bahutule defended Vaibhav Sooryavanshi: భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ అనంతరం పెద్ద వివాదమే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గొడవకు వెళ్ళాడు. ఈ వివాదంపై భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. వైభవ్ చాలా ప్రశాంతమైన వ్యక్తి అని, ఎవరైనా అతడిని అదే పనిగా రెచ్చగొట్టి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మైదానంలో… -
Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
Devajit Saikia: దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఊపేసింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, ఈ సూపర్ ఓవర్లో శ్రీలంక నిర్దేశించిన 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. భారత్-ఎ జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి మూడు బంతులను ఎదుర్కొన్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. దీంతో ఈ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ వరుసగా రెండో… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన ట్రై నేషన్ సిరీస్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్ మధ్య జరిగిన తోపులాట క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలో ఇరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ తీవ్రమైన వాగ్వాదంపై మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైభవ్‌తో గొడవకు దిగినందుకు గాను శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబెజ్పై మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కెరీర్లో.. దాంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్ ఒక కీలక మలుపుగా నిలిచిపోనుంది. వైభవ్ ఈ మ్యాచ్‌లో ఓ సరికొత్త సవాలును ఎదుర్కొన్నాడు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్లకు వైభవ్‌ను ఎలా అవుట్ చేయాలనేదే పెద్ద చిక్కుముడిగా ఉండేది. దూకుడు, భయం లేని బ్యాటింగ్ శైలి, చిన్న వయసులోనే చూపిస్తున్న మెచ్యూరిటీ అతడిని ఒక అసాధారణ ఆటగాడిగా మార్చేశాయి.… -
Vaibhav Sooryavanshi: విరాట్ సలహాను పట్టించుకోని వైభవ్.. కెరీర్ ఆరంభంలో కోహ్లీ కూడా ఇంతే!
Vaibhav Sooryavanshi: రెండు వారాల క్రితం అహ్మదాబాద్‌లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భుజంపై చేయి వేసి, అతడి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడే ఒక అమూల్యమైన సలహా ఇచ్చాడు. "ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారనే విషయాలను అస్సలు పట్టించుకోకు" అని కోహ్లీ చెప్పిన మాటలను వైభవ్ తన గుండెల్లో దాచుకున్నాడు. అది ఒక కలలా అనిపించిందని, కోహ్లీ ఒక అన్నలా… -
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
Reason behind Vaibhav Suryavanshi’s Anger: శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదానికి కూడా దారితీసింది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉండే వైభవ్.. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు.… -
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
Tilak Varma React on Vaibhav Sooryavanshi Fight: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య సోమవారం దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న వివాదం మరింత ముదురుతోంది. సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించిన అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. కాసేపైతే ఇద్దరు మైదానంలోనే కొట్టుకునేవారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులో అంత కోపం పనికి రాదమ్మా.. వైభవ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!!
Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్లో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక వేదికగా జరిగిన ఓ అనూహ్య సంఘటన అతడిని వివాదంలోకి నెట్టింది. ఈ నెలాఖరులో ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ ద్వారా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందే, మానసికంగా మరింత దృఢంగా మారాలనే ఉద్దేశంతో వైభవ్ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. మొదట్లోనే ఓ గొడవతో హైలెట్ అయ్యాడు. ఐపీఎల్ 2026…
తాజావార్తలు
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!