Home
India A Vs Sri Lanka A
India A Vs Sri Lanka A News
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
Vaibhav Sooryavanshi in Trouble: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా జరిగిన ఇండియా-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. వివాదాలకు కూడా కేంద్రబిందువైంది. మ్యాచ్ టై కావడం, సూపర్ ఓవర్లో శ్రీలంక విజయం సాధించడం, అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగేతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా… -
India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
India A vs Sri Lanka A: దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన ఇండియా ‘ఎ’–శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా, చివరకు వివాదాలతో ముగిసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ పోరులో శ్రీలంక ‘ఎ’ విజయం సాధించగా, మ్యాచ్ అనంతరం భారత యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణకు దిగడం పెద్ద చర్చకు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్… -
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
India A vs Sri Lanka A: దంబుల్లాలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ‘ఎ’ జట్టు సూపర్ ఓవర్లో ఇండియా ‘ఎ’పై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు సమాన స్కోరు చేయడంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది. అయితే సూపర్ ఓవర్లో ఇండియా ‘ఎ’ లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చర్చనీయాంశమైంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం… -
Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న ట్రై-నేషన్ ‘A’ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 15) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రారంభంలో తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నప్పటికీ.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ప్రదర్శనను పరిశీలిస్తే.. అతడు నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నట్లు కనిపిస్తోంది.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!
Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన లిస్ట్ ‘ఎ’ అరంగేట్ర మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల బ్యాట్స్‌మన్, శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఈ చిన్న ఇన్నింగ్స్ అతనికి అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో విజయవంతం కావడానికి అవసరమైన కీలక పాఠాన్ని నేర్పిందనే… -
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
Tilak Varma Heap Praises on Sahan Arachchige: ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ముందుగా భారత్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) సెంచరీ చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా బౌలర్ల ధాటికి ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ తిలక్ వర్మ ఆసక్తికర… -
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెంచరీతో భారత్-ఏ జట్టుకు విజయం అందించిన రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు భారీ స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎలాంటి గణాంకాలు తెలియవని, అయితే… -
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
India A vs Sri Lanka A: శ్రీలంకలో జరుగుతున్న 2026 ట్రై-సిరీస్ వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ జట్టు సంచలన విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 8 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఒక దశలో శ్రీలంక విజయం దాదాపు ఖాయమనుకున్న తరుణంలో.. భారత బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్‌ను ఇండియా వైపు మలుపు… -
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
SL A vs Ind A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా-A బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. దంబుల్లాలో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన లిస్ట్-A కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన గైక్వాడ్, ఈ ప్రత్యేక మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటూ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా…
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!