Rohit Sharma About India 46 All Out: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేయాలన్నది కెప్టెన్‌గా తన నిర్ణయమే అని రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ స్వభావాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు. 365 రోజుల్లో 2 లేదా 3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదనుకుంటా అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉందని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి…