Home
Ind Vs Wi
Ind Vs Wi News
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope About SS Bats: రాంచీ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 102 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హోప్ చెలరేగడంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 249 లక్షాన్ని సునాయాసంగా ఛేదించి.. సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ హోప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దగ్గర ఉన్న ఎస్ఎస్… -
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Shreyas Iyer Records: వెస్టిండీస్‌తో రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, భారత బౌలర్లు, ఫీల్డర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీంతో వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 252 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట… -
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
Reasons for India Loss against West Indies: వెస్టిండీస్‌తో రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అజేయ శతకం (102), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (84) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కరీబియన్ జట్టు 18.3 ఓవర్లలోనే 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల… -
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
Shai Hope Praises Sherfane Rutherford and Roston Chase: భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ సంచలన విజయాన్ని అందుకుంది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ముందుగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 252 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
Kapil Dev Warns Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పుడే అతడిని తదుపరి సూపర్‌స్టార్‌గా అభివర్ణించడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డాడు. గతంలో అపార ప్రతిభతో వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత కనుమరుగయిపోయిన వినోద్ కాంబ్లీని ఉదాహరణగా ప్రస్తావించాడు. వైభవ్ తన ప్రతిభను దీర్ఘకాలం నిలబెట్టుకోవాలంటే రాబోయే కొన్నేళ్లు… -
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
MS Dhoni To Attend IND vs WI 2nd T20: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి రాంచీలో జరగనుంది. ధోనీ సొంతూరు కావడంతో మహీ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కోసం మహీ ఓ కీలక బాధ్యత తీసుకోబోతున్నాడనే… -
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
Tilak Varma Reveals Favourite Batting Position: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ పొజిషన్, జట్టులో ఎప్పటికప్పుడు మారుతున్న బాధ్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా టాప్ ఆర్డర్లో, ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. అయితే జట్టు అవసరాల కోసం ఆరో స్థానం, ఏడో స్థానంలోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ మిడిలార్డర్‌కు మారడం… -
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
India Playing 11 vs West Indies 2nd T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (అక్టోబర్ 9) జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈ పోరు జరగనుంది. తొలి టీ20లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. అదే జోరును కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో… -
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
Hanuma Vihari on Sanju Samson Repeated Failures: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీతో చెలరేగగా.. అరంగేట్ర ఆటగాడు నమన్ ధీర్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి విఫలమవడం చర్చనీయాంశంగా మారింది. 11 పరుగులకే పెవిలియన్‌కు చేరిన సంజుపై మాజీ భారత ఆటగాడు, హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారి… -
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
Naman Dhir Praises IPL and Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తనను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేసిందని భారత యువ క్రికెటర్ నమన్ ధీర్ తెలిపాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ తరఫున ఆడటం వల్ల క్రికెట్లో ఎదురయ్యే ఒత్తిడిని ముందుగానే అనుభవించానని చెప్పాడు. ఐపీఎల్లో ఎదురయ్యే పోటీ, ఒత్తిడి.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ప్రవేశపెట్టినప్పటి నుంచి తనకు పెద్దగా బౌలింగ్…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!