IND vs SL T20: నేడు జరుగుతున్న భారత్ – శ్రీలంక మధ్య నామమాత్రపు మూడో టి20లో ఆతిధ్య టీం టాస్ ను గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా ఆదిలోనే వికెట్లను వరుసగా కోల్పోయింది. ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ కేవలం పది పరుగులకే వెలుగు తిరగగా.. వన్ డౌన్ గా వచ్చిన సంజు సాంసంగ్ మరోసారి డక్ అవుట్ గా వెనుతిరిగి నిరాశపరిచాడు. ఇక బ్యాటింగ్ లైనప్ లో ప్రమోషన్ పొందిన…