దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నవంబర్ 8 నుంచి టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకొన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తు