IND vs NZ: టీమిండియా జట్టును.. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఉత్సాహం మరోసారి రుజువైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ (IND vs NZ 1st ODI) టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. 2026లో రోహిత్, కోహ్లీలు ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం, అలాగే 2025 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ తర్వాత వీరిద్దరూ కలిసి ఆడుతున్న తొలి…