Ireland vs India Schedule 2023: వచ్చే నెల నుంచి భారత జట్టు వరుస షెడ్యూల్‌లతో బిజీబిజీగా గడపనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అనంతరం నెల రోజుల విరామం తీసుకున్న భారత్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను ఆడేందుకు భారత్ వెళ్లనుంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం రాత్రి విడుదల చేసినట్లు…