T20 World Cup 2024 IND vs IRE Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం ఐర్లాండ్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు. బలాబలాల్లో భారత్, ఐర్లాండ్‌కు పోలిక లేదు. కానీ ఐర్లాండ్ చిన్న జట్లలో పెద్ద జట్టు అని…