Home
Ind Vs Eng
Ind Vs Eng News
-
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. రోహిత్ శర్మ సేఫ్! తుది జట్లు ఇవే
India vs England Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జొస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని బట్లర్ తెలిపాడు. మరోవైపు భారత్ కూడా న్యూజీలాండ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్… -
IND vs ENG: లక్నోలో కేఎల్ రాహుల్‌కు చేదు అనుభవం.. ఆటకు దూరం!
KL Rahul Remember bad memories in Lucknow ahead of IND vs ENG Match: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంకు, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే లక్నో స్టేడియంలో రాహుల్‌కు చేదు అనుభవం కూడా ఉంది. ఐపీఎల్ 2023 లీగ్ మధ్యలో… -
IND vs ENG Dream11 Prediction: భారత్ vs ఇంగ్లండ్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
IND vs ENG Dream11 Team Prediction Today Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత్.. నేడు ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆరో విజయంపై భారత్ దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోహిత్ సేనకు సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. మరోవైపు భారత్‌ను మించి హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శనతో సెమీస్… -
IND vs ENG: ఇంగ్లండ్‌పై గెలవడం భారత్‌కు కష్టమే.. రికార్డులు అలాంటివి మరి!
IND vs ENG ODI World Cup Records: ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లపైనే కాకుండా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను కూడా మట్టికరిపించింది. ఇక నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో చెత్త ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ దాదాపుగా సెమీస్… -
Virat Kohli: టీమిండియాకు ఈసారి విరాట్ కోహ్లీ ప్రపంచకప్ అందిస్తాడు.. సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు!
Michael Vaughan Hails Virat Kohli Batting in ICC ODI World Cup 2023: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని, టీమిండియాకు ఈసారి కచ్చితంగా వన్డే ప్రపంచకప్ అందిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ని చూస్తుంటే ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గుర్తొస్తున్నాడని, మెస్సీ అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించినట్టే కోహ్లీ కూడా భారత్‌కు కప్ అందిస్తాడని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్… -
Rohit Sharma Injury: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!
Rohit Sharma Set To Miss ODI World Cup 2023 IND vs ENG Match Today: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నేడు ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శనివారం లక్నోలో ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్‌కు గాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు… -
Ind vs Eng: 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో తలపడుతున్న ఇంగ్లడ్ – భారత్… గెలవాలంటే 2 సవాళ్లు ఎదుర్కోవాల్సిందే ?
Ind vs Eng: ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. -
IND vs ENG Pitch Report: 300 పరుగులు సాధిస్తే విజయమే!.. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్
ప్రపంచకప్ 2023లో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతోంది. మొత్తం 5 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేనకు తదుపరి సవాలు ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచే. ఇంగ్లండ్ 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిపోయింది. -
IND vs ENG: 1975-2019 వరల్డ్ కప్.. ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ వివరాలు ఇవే!
023 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఈనెల 29న లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్ లక్నోలో భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. -
IND vs ENG: అంపైర్లు మ్యాచ్ రద్దు ప్రకటించకముందే.. హోటల్‌కు వెళ్లిపోయిన ప్లేయర్స్!
India vs England Warm-Up Match Abandoned Due to Rain: వన్డే ప్రపంచకప్ 2023 వార్మప్ మ్యాచ్‌లను వరణుడు అడ్డుకుంటున్నాడు. వరుసగా రెండో రోజూ వాన పడడంతో మ్యాచ్‌లు సాధ్యం కాలేదు. భారీ వర్షం కారణంగా శనివారం గువాహటిలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ రద్దయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో ఒక్క బంతి పడకుండానే వార్మప్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పరిస్థితి బాగానే ఉండటంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన భారత్…
తాజావార్తలు
-
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
-
Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
-
Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!