Rain Threat To India vs Canada Match in Florida: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో కెనడాను మరికొన్ని గంటల్లో రోహిత్ సేన ఢీకొట్టనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన భారత్.. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని చూస్తోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంట�