IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర…
Ind vs Ban Test: భారత్, బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటి నుండి చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా స్కోరు 14 వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ పడింది. హిట్‌మ్యాన్ కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్‌కు…
IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ లో జరగనుంది. తొలి మ్యాచ్‌కి టీమిండియాను ఇప్పటికే ప్రకటించారు. అయితే బంగ్లాదేశ్ ఇంకా జట్టును ప్రకటించలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు జట్ల మధ్య భారత్‌దే పైచేయి. భారత్,…