Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు.…