Home
Ind Vs Afg
Ind Vs Afg News
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
IND vs AFG: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన భారత్‌కు ప్రత్యుత్తరంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మత్ షా మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. అతడు 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.… -
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
Manav Suthar Family Left Stadium Due to Superstition: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే 15.5 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు కీలక వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే డెబ్యూ మ్యాచ్, ఈ అద్భుత ప్రదర్శనను మానవ్ సుతార్ కుటుంబ సభ్యులు స్టేడియంలో ప్రత్యక్షంగా చూడకపోవడం ఆసక్తికరంగా మారింది. ముల్లాన్‌పూర్‌కు… -
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
Shubman Gill Captain Record: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేసిన గిల్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన రికార్డును అందుకున్నాడు. రెండో రోజు 126 పరుగులతో మెరిసిన గిల్.. టెస్ట్ కెప్టెన్‌గా తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడాగిల్ దాటాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో… -
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
న్యూ చండీగఢ్ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఉదయం సెషన్ పూర్తిగా ఆఫ్ఘాన్ చేతుల్లోకి వెళ్లాల్సింది. కానీ, క్షేత్రస్థాయిలో వారు చేసిన ఘోర తప్పిదాల వల్ల ఆ అవకాశం చేజారింది. లంచ్ సమయానికి భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి 96 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలం కాగా, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (70 బంతుల్లో… -
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
Gautam Gambhir on Sai Sudharsan and Rishabh Pant: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు పలు కీలక అంశాలపై స్పందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానం, వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాత్ర, అలాగే జట్టులో స్పిన్నర్ల ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఈ… -
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని బెంగళూరులోని… -
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేయలేదు. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు బుమ్రా తిరిగి జట్టులో చేరతాడని స్పష్టం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్… -
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
Jasprit Bumrah To Play IND vs AFG Test: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగిసిన వెంటనే ఆఫ్ఘనిస్థాన్‌తో సొంత గడ్డపై భారత్ ఓ టెస్ట్, వన్డే సిరీస్ ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026లో నిరాశపర్చిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో ఆడతాడా లేదా అనే విషయంపై… -
IND vs AFG Schedule 2026: భారత్-అఫ్గానిస్థాన్ షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడంటే?
IND vs AFG 2026 Schedule: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు జరగన్నాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ధ్రువీకరించింది. అఫ్గానిస్థాన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. ఈ పర్యటన జూన్ 6న ప్రారంభమవుతుంది. భారత అభిమానులకు ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాయి.… -
Best Fielder : ఈ సారి ‘బెస్ట్ ఫీల్డర్’ అతడే.. వీడియో వైరల్..
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ ప్రతిభ కనబరిచాడు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉత్తమ ఫీల్డర్ (Best Fielder) పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ప్రతి గేమ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఇవ్వబడుతుంది. గతంలో ఈ మెడల్ ను అందించడానికి ప్రత్యేక అతిథులను…
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!