IND vs AFG Dream11 Prediction World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్ నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. పటిష్ట ఆస్ట్రేలియాపై గెలిచి మెగా టోర్నీలో ఆరంభం చేసిన రోహిత్ సేన.. రెండో విజయంపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన అఫ్గాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్ అయినా.. పసికూన…