IND vs AFG 1st T20 Prediction and Playing 11: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. 2024 జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన భారత్.. ఆ కప్పు కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్‌తో చివరి సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చెలయాలని భారత్ చూస్తోంది. గురువారం జరిగే తొలి టీ20లో గెలిచి శుభారంభం…