కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండగలకు ముందు కానుక ఇచ్చింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. పెరిగిన వేతనాలు 2024 అక్టోబర్ 1 నుండి వర్తిస్తాయి.
మనం తినే ఆహారంలో ఉప్పును తప్పకుండా వాడతాము. ఉప్పు లేకపోతే చప్పగా ఉండే ఆహార పదార్థాలను తినలేము. ఉప్పు మోతాదు పెరిగితే కూడా ఏ ఆహారాన్ని తినలేము. అంటే ఉప్పు తక్కువైనా.. ఎక్కువైనా మనకు ముప్పే.
సంతానోత్పత్తి లో స్త్రీ, పురుషులది సమాన భాగస్వామ్యం ఉంటుంది. ఎవరిలో లోపం ఉన్నా .. వారికి సంతానం కలగడం కష్టం. కొన్ని సందర్భాల్లో స్త్రీలో సమస్య ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో పురుషుల్లోనూ సమస్యలు ఉంటాయి.