రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌లో గోల్డెన్ ట్రాన్స్‌పోర్ట్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడి అనంతరం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీకాంసింగ్‌రావుకు చెందిన ఈ కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో టీకాంసింగ్‌రావు ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. దీంతో పాటు గోల్డెన్ అండ్ లాజిస్టిక్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా…