Budget 2026 Tax Expectations: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో ఎక్సైజ్ చేస్తున్నారు.. ఈ సారి అన్ని వర్గాలు ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం ద్వారా ప్రభుత్వం మధ్యతరగతికి ఊరట కల్పించింది. ఇప్పుడు, ఈసారి బడ్జెట్‌లో వివాహితులకు ఉమ్మడి…