Imran Tahir Takes 5 wickets in CPL 2025: ఓ ప్లేయర్ 46 ఏళ్ల వయసులో క్రికెట్‌లో కొనసాగడమే చాలా కష్టం. అందులోనూ తీవ్ర పోటీ, ఒత్తిడి ఉండే టీ20ల్లో బరిలోకి దిగడం అంటే మాములు విషయం కాదు. ఈ వయసులో టీ20ల్లో ఆడటమే అరుదు అయితే.. కుర్రాళ్లను మైమరపిస్తూ ఐదు వికెట్స్ పడగొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇదంతా చేసి చుపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. తాజాగా కరేబియన్ ప్రీమియర్…