Home
Impeachment
Impeachment News
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Pete Hegseth Survives Impeachment Challenge: అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్పై అభిశంసన చేపట్టాలన్న ప్రయత్నం ప్రతినిధుల సభలో తాత్కాలికంగా నిలిచిపోయింది. 211-204 స్వల్ప ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానాన్ని సంబంధిత కమిటీకి పంపేందుకు సభ్యులు అంగీకరించారు. దీంతో ఈ తీర్మానంపై వెంటనే సభలో చర్చ లేదా ప్రత్యక్ష ఓటింగ్ జరగకుండా అడ్డుకట్ట పడింది. మధ్యంతర ఎన్నికల్లో పార్టీకి ఎదురైన నిరాశాజనక ఫలితాల తర్వాత రిపబ్లికన్ నాయకత్వం ఐక్యతను ప్రదర్శించినట్లు ఈ పరిణామం భావిస్తున్నారు.… -
Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
Paraguay Crisis: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. దేశంలో తలెత్తిన తీవ్ర బ్యాంకింగ్ సంక్షోభం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు శాంటియాగో పెనా (Santiago Pena) తన పదవిని కోల్పోయారు. పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా (Pedro Alliana) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.… -
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చాలా చోట్ల వెనుకంజలో ఉన్నారు. మరోవైపు, డెమోక్రాట్లు సత్తా చాటుతున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైతే ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరు పెట్టే అవకాశం ఉంది. అయితే, రాబోయే రెండేళ్లు మాత్రం ఆయనకు కష్టకాలంగా మారుతుంది. కాంగ్రెస్లో డెమోక్రాట్లకు మెజారిటీ లభిస్తే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, అధికారుల జవాబుదారీతనం, అభిశంసన ప్రక్రియకు… -
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై స్పీకర్ కీలక నిర్ణయం.. ముగ్గురితో కమిటీ ఏర్పాటు
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీని ప్రకటించారు. -
US President: జోబైడెన్పై అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్లు సిద్ధం
అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్పై అభిశంసనానికి రెడీ అయ్యారు. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్!
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. జాతీయ అసెంబ్లీ విశ్వాసం సొందటంలో ఆయన విఫలమయ్యారు. శనివారం అర్ధరాత్రి అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో విపక్షాలు విజయం సాధించాయి. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోయారు. దేశ చరిత్రలోనే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి వైదొలిగిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. పదవిని కాపాడుకనేందుకు చివరి వరకు పోరాడిన ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఇప్పటి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Irfan Pathan: తెరవెనుక నుంచే ధోనీ మార్గనిర్దేశం.. వేలంలో పాల్గొనడంపై ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!