Immoral Relationship : మొగుడు బయట.. మరిది లోపల.. కట్ చేస్తే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Immoral Relationship : పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఉదంతాలు చాలానే చూశాం. కానీ కొన్ని అనైతిక సంబంధాలు చూస్తే సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. అలాంటి జాబితాలోకే తాజాగా మరో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్న మహిళ తన భర్త సొంత తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.
Read Also: Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్త తమ్ముడు(మరిది)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటికే ఆ వివాహితకు ముగ్గురు పిల్లలు. ప్రతిరోజు ఆమె భర్తకు రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్‌కి వెళ్లే అలవాటు ఉంది. ఓ రోజు భోజనం తర్వాత భర్త వాకింగ్ కి వెళ్లిన అవకాశం సద్వినియోగం చేసుకుని తమ్ముడు వదిన గదిలోకి ప్రవేశించాడు. కొంత సమయం తరువాత అన్నయ్య రావడంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే తమ్ముడు, అన్నవదిన రూంలోనే చిక్కుకుపోయాడు. సరైన క్షణం చూసి, తమ్ముడు గది నుండి బయటకు పరుగెత్తాడు.
Read Also: Liquor Policy Case: ఆ ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
ఆ తర్వాత అన్నయ్య బయట వరండాలో పడుకున్నాడు. కొంత సేపటికి ఆమె స్వయంగా మరిదిని గదిలోకి రమ్మని పిలిచింది. నిద్రపోతున్న తమ్ముడు వదిన పిలుపు విని ఆమె రూంలోకి వెళ్తాడు. ఇదంతా నిద్రపోతున్నట్లు నటిస్తున్న అన్న చూస్తూనే ఉన్నాడు. కానీ, లోపల ఉన్న ఇద్దరూ ఇది గమనించలేదు. లోపలికి భర్త ప్రవేశించడంతో ఆమె కంగారుపడిపోయి కొడుకుని దగ్గరకు తీసుకుంటుంది. అయితే ఆమె భర్తకు అనుమానం వచ్చి ఆ షీట్‌ని లాక్కున్నాడు. ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న తమ్ముడిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కానీ తమ్ముడు అన్నపై చేయిచేసుకుంటాడు. చివరకు అతను అక్కడ నుండి తప్పించుకుని పరారయ్యాడు. మరుసటి రోజు వీరంతా పోలీసు స్టేషన్‌కు చేరుకుంటారు. సెహ్రామావు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమలేష్ కుమార్ మిశ్రా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!