ఇటీవల మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో ఐఎండిపీకి గాను ఇండియా వైడ్ 9వ స్థానానికి ఎగబాకాడు. గత వారం తేజ 160వ స్థానంలో ఉన్నాడు కానీ ఈ వారం మిరాయ్ రిలీజ్ నేపథ్యంలో తేజ సజ్జా ఏకంగా తొమ్మిదో స్థానానికి రావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో సయారా హీరో అహన్ పాండే…
వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా డేటాబేస్ అయిన ‘IMDb’ 2022 పాపులర్ ఇండియాన్ స్టార్ ర్యాంకింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 స్టార్ల పేర్లని రిలీజ్ చేసింది. IMDbకి 200 మిలియన్లకి పైగా ఉన్న మంత్లీ విజిటర్స్, ఏ సెలబ్రిటీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ ని ఎక్కువసార్లు విజిట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకోని ఈ పాపులర్ ఇండియన్ స్టార్ ర్యాంకింగ్ కి రూపొందించారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 4వ…