భారతదేశంలో సినిమా చూసే అనుభవాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతూ, దేశవ్యాప్తంగా మొత్తం 34 IMAX స్క్రీన్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ అధునాతన సాంకేతికతతో కూడిన థియేటర్లు ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీతో మరపురాని సినిమా ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, ప్రధాన నగరాల్లో ఈ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. Also Read :IBomma : ఇమ్మడి బొమ్మ.. ఆస్తులు అమ్మడానికి వచ్చి అడ్డంగా ఇరుక్కుని! ఢిల్లీ (Delhi): ఢిల్లీ నగరంలో 5 IMAX…