పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో అనూహ్యంగా ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఇబ్బందుల్లో పడింది. ఆమె హీరోయిన్‌గా ఎంపికైనప్పుడే పాకిస్తాన్ మూలాలు ఉన్న నటిగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విషయంలో బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా లేని నేపథ్యంలో, దౌత్యపరంగా భారత్ అనేక ఆంక్షలు విధించింది. సాంస్కృతికపరంగా కూడా పాకిస్తాన్ నటీనటులు నటించిన సినిమాలను బ్యాన్ చేయాలని వాదన వినిపిస్తోంది. ఇప్పటికే అబీర్ గులాల్ అనే ఒక సినిమాను బ్యాన్…