Director Hanu Raghavapudi on Imanvi Esmail: సలార్, కల్కి 2898 ఏడీ చిత్ర విజయాలతో జోరుమీదున్న ‘రెబల్ స్టార్’ ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ ఎస్మాయిల