వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా పాకిస్థాన్ జట్టు తన తొలి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. లాహోర్ వేదికగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ (76), ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) అద్భుత హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం…
Pakistan Cricket: టీ20 ప్రపంచకప్ లీగ్ దశల్లోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై సొంత దేశ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మాజీ క్రికెటర్లు ఒకడుగు ముందకేసి మొత్తం టీంని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో లీగ్ దశలోనే ఇంటి దారి పట్టడంపై అక్కడి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు భారత్ కప్ కొట్టడంతో వారి ఆగ్రహం మరింత ఎక్కువ అవుతోంది. అమెరికా వంటి పసికూన జట్టుపై ఓడిపోవడంతో పాటు భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని…