Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్…