WhatsApp New Feature : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. ఇటీవల అనేక కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ తన మార్కెట్ మరింత పెంచుకుంటుంది.
వాట్సాప్ సేవలు ఈ మధ్యే ఏకంగా దాదాపు 2 గంటల పాటు ఆగిపోయాయి.. యూజర్లు మాత్రం అల్లాడిపోయారు.. దీనిపై ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో తమ గోడును వెల్లబోసుకున్నారు.. ముఖ్యంగా ట్విట్టర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు.. సెటైర్లు కూడా వేశారు.. మరోవైపు కొత్త కొత్త ఫీచర్లను తమ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది ఈ పాపులర్ మెసేజింగ్ యాప్… తన యూజర్లు ఏ మాత్రం చేజారకుండా.. మరికొంతమందిని ఆకట్టుకునేలా కొత్త ఫీచర్లతో అదరగొడుతూనే ఉంది..…