Ganja Case : వాళ్లంతా మెడికోలు… !! మూడు నాలుగేళ్లలో బయటకొచ్చి డాక్టర్లుగా మారి వైద్యం అందించాల్సిన వాళ్లు !! కానీ.. అడ్డదారులు తొక్కారు. స్టెత్ పట్టాల్సిన చేతితో గంజాయి పట్టారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును చేతులారా చిత్తు చేసుకుంటున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకుని తీగలాగితే మెడికోల డొంక కదిలింది. ఇద్దరో ముగ్గురో కాదు… ఏకంగా ఒక్క కాలేజ్‌కి చెందిన 100 మంది మెడికోలు గంజాయి కన్‌జూమర్లుగా మారారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్లందరికీ…