ilayaraja : ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నేడు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువైన కిరీటాన్ని అమ్మవారికి బహూకరించారు. ఈ కిరీటంలో రకరకాల వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇళయరాజా. ఆయనకు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వచనం అందించారు పూజారులు. Read Also : The Rajasab : రాజాసాబ్ లో…