Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ఉన్న పాటల ప్రసహనం మరెవరికీ ఉండదు. ఆయన పాటల్లో ఓ సముద్రాన్నే నిర్మించారు. ఎనలేని కీర్తి సంపాదించిన ఇళయరాజా.. తన మ్యూజిక్ విషయంలో అంతే పట్టుదలతో ఉంటారు. తన పాటల్లోని చిన్న బిట్టు వాడినా సరే కేసులు, పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. ఇళయారాజ క్రియేట్ చేసిన పాటలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో ఏ సినిమా వాళ్లు తన…
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also Read…