Home
Iit Kanpur
Iit Kanpur News
-
CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్‌పై సీఎం సమీక్ష
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. 'స్వర్ణ కుప్పం విజన్ 2029' ప్రణాళికపై సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జురాంగ్ (SJ), ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సీఎం తన కుప్పం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా… -
IIT kanpur: ఐఐటీ కాన్పూర్ పీహెచ్డీ విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య.. మూడు వారాల్లో రెండో ఘటన
ఐఐటీ కాన్పూర్ లో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం, 25 ఏళ్ల పీహెచ్డీ స్కాలర్ క్యాంపస్ లోపల ఉన్న నివాస భవనంలోని ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇది కేవలం 23 రోజుల్లోపు జరిగిన రెండవ ఆత్మహత్య కేసు. అధికారుల ప్రకారం, మరణించిన విద్యార్థిని రాంస్వరూప్ ఇశ్రాంగా గుర్తించారు. అతను ఎర్త్ సైన్సెస్ విభాగంలో… -
Uttar Pradesh: ఆ ఎమ్మెల్యేలకి ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లతో క్లాసులు.. ఏం నేర్చుకోబోతున్నారంటే..?
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ దేశంలోనే తొలిసారి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాలనను మరింత సాంకేతికతతో కూడిన, పారదర్శకంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ప్రొఫెసర్లు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతులు ఆగస్టులో జరగనున్న మాన్సూన్ సమావేశం మధ్యలో లేదా చివరిలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా AI శిక్షణా… -
JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT కాన్పూర్) నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు హాజరైన విద్యార్థుల ఫలితాలు ఈరోజు అంటే జూన్ 2, 2025న విడుదలయ్యాయి. ఫలితాలు IIT కాన్పూర్ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో ఆన్లైన్లో విడుదలయ్యాయి. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు, ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. JEE అడ్వాన్స్డ్ ఆదివారం, మే 18, 2025న… -
No Vacancy: దేవుడా.. ఐఐటీ స్టుడెంట్స్ కు కూడా ప్లేస్ మెంట్స్ కరువాయే.. వేలాది స్టూడెంట్స్ ఎదురుచూపులు..
ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక మాంద్యం దృష్ట్యా పెద్ద టెక్ కంపెనీలు, అలాగే అనేక బహుళజాతి కంపెనీలు వారి ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న సంగతి ప్రతిరోజు చూస్తున్నాము. ఇకపోతే ప్రపంచ ఖ్యాతి పొందిన ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు కూడా ప్లేస్ మెంట్స్ దొరకని పరిస్థితి. కొన్ని రోజుల్లో 2024 బ్యాచ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తికానుంది. ఈ సమయంలో నిజానికి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో అనేక కంపెనీల ప్లేస్‌మెంట్స్… -
Student Suicide: ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య.. నెల రోజుల్లో 3వ ఘటన
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం… -
Direct-to-Mobile: సిమ్, ఇంటర్నెట్ లేకున్నా సెల్ఫోన్లలో వీడియోలు.. కేంద్రం బిగ్ ప్లాన్..
Direct-to-Mobile: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా వీడియోలు చూసే రోజులు త్వరలో రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో డైరెక్ట్-టూ-మొబైల్ ప్రసారాలు నిజం అయ్యే అవకాశం ఉంది. బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్‌ని ఉద్దేశిస్తూ సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. డైరెక్ట్-టూ-మొబైల్(D2M) సాంకేతికత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. -
IIT Kanpur Professor: పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ.. కన్నుమూసిన ఐఐటీ ప్రొఫెసర్!
IIT Kanpur Professor died after suffering a cardiac arrest: ఐఐటీ కాన్పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (53) యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ సమీర్.. గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఐఐటీ కాన్పూర్ అధికారులు శనివారం వెల్లడించారు. ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని విద్యార్థులకు ఆయన చివరి… -
IIT Kanpur : క్రిప్టో మోసాలకు చెక్.. ఐఐటీ కాన్పూర్ నుంచి సాధనం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT-K), క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా మోసానికి సంబంధించిన కేసులను గుర్తించడంలో మరియు ఛేదించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయపడేందుకు దేశీయంగా రూపొందించిన సాధనాన్ని అందజేస్తుంది. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెసర్ సందీప్ శుక్లా మాట్లాడుతూ.. హోప్ (HOP) అని పిలువబడే ఐఐటీ అభివృద్ధి చేసిన సాధనం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను విశ్లేషించగలదన్నారు. ఈ సాధనం మిగితా విదేశీ పరికరాల కంటే చౌకైనదని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు నాటికి, మా టూల్ యూపీ పోలీసులకు… -
ఐఐటి కాన్పూర్ అద్భుతం: కృత్రిమ గుండె తయారీకి శ్రీకారం…
ఐఐటి కాన్పూర్ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారి సమయంలో వెంటిలేటర్లు, ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను తక్కువ ఖర్చుతో తయారు చేసి ఔరా అనిపించింది. కరోనా సమయంలో ఈ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎంతగా ఉపయోగపడ్డాయో చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, ఇప్పుడు కృత్రిమ గుండెను తయారు చేసేందుకు సిద్దమవుతున్నది కాన్పూర్ ఐఐటి. రీచార్జ్ చేసుకునే విధంగా బ్యాటరీతో పనిచేసే కృత్రిమ గుండెను తయారు చేస్తున్నది. రెండేళ్లలతో ఈ కృత్రిమ గుండెను రెడీ చేస్తామని, అనంతరం…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ నిజం చెప్పిన Google.. 13 లక్షల డివైజ్‌ల నుంచి ఇంటర్నెట్ కొట్టేసిన కంపెనీ..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!