ఐఐటీ కాన్పూర్ లో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం, 25 ఏళ్ల పీహెచ్‌డీ స్కాలర్ క్యాంపస్ లోపల ఉన్న నివాస భవనంలోని ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇది కేవలం 23 రోజుల్లోపు జరిగిన రెండవ ఆత్మహత్య కేసు. అధికారుల ప్రకారం, మరణించిన విద్యార్థిని రాంస్వరూప్ ఇశ్రాంగా గుర్తించారు. అతను ఎర్త్ సైన్సెస్ విభాగంలో…