IIT Kanpur: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.. ఏకంగా 100 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు.. ఇది తమ మహా గురుదక్షిణగా పేర్కొన్నారు.. ఒకే సంవత్సరంలో ఒకే బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఇంత పెద్ద సహకారాన్ని అందించడం ఇదే మొదటిసారి. ఈ నిధులను సంస్థలో మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ (MSTAS) స్థాపించడానికి ఉపయోగించబోతున్నారు.. ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ ఈ విరాళాన్ని…